వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త..న్యూఇయర్​ గిఫ్ట్ గా వేతనం పెంపు

Telangana government good news for them .. increase in salary as a New Year gift

0
85

తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గౌరవ వేతనం పెంచుతూ.. న్యూఇయర్​ గిఫ్ట్​ ఇచ్చింది. గౌరవవేతనంపై 30 శాతం పెంపును ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన వేతనాలు 2021 జూన్ నుంచి వర్తించనున్నాయి.