Breaking News: రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

0
95

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్బంగా రేపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.