Breaking- దళితులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు..రూ. 250 కోట్ల నిధులు విడుదల

Telangana govt sweet talk for dalits..Rs. 250 crore funds released

0
71

తెలంగాణ‌లోని ద‌ళితుల‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా దళితులకు తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ కానుక ప్రకటించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది. నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. నాలుగు మండ‌లాల‌కు క‌లిపి మొత్తం రూ.250 కోట్లు జ‌మ చేసిన‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.