Flash- ప్ర‌భుత్వ టీచర్లకు తెలంగాణ హైకోర్టు షాక్..!

0
83
Telangana

తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌కు షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో నెంబ‌ర్ 317 పై తాము స్టే ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెప్పింది. ఇప్ప‌టికే ఒకసారి తెలంగాణ హైకోర్టు జీవో నెంబ‌ర్ 317 పై ఇలాగే స్పందించింది. తాజా గా ఈ రోజు కొత్త జిల్లాల‌కు ఉపాధ్యాయుల కేటాయిపులపై విచార‌ణ జ‌రిగింది. ఈ కేసులో వ‌చ్చిన పిటిష‌న్ల పై విచార‌ణ‌ను ఏప్రిల్ 4వ తేదీకి రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది.