విజయ డైరీ రైతులకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త తెలిపారు. పాల సేకరణ ధర పెంచుతున్నట్లు ప్రకటించారు. లీటర్ గేదె పాల ధర రూ.46.99 నుంచి రూ.49.40కు, ఆవు పాల ధర రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచుతున్నట్లు మంత్రి పెంచుతున్నట్లు వెల్లడించారు.