Breaking: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్

0
88

తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉదయం నుంచి కాపు కాసిన పోలీసులు కాసేపటికి తన అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు సీఎం కేసీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో నిరసన కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

https://fb.watch/bdBdJlzh_c/