తెలుగు స్టార్ హీరో బినామీ పేరుమీద రాజధానిలో 500 ఎకరాలు.

తెలుగు స్టార్ హీరో బినామీ పేరుమీద రాజధానిలో 500 ఎకరాలు.

0
84

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ది వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తోంది… అందులో భాగంగా మూడు రాజధానులు ప్రస్తావన తెచ్చింది…. మూడు రాజధానులు ద్వారా ప్రాంతీయ అసమానతలు ఉండవనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకువన్నట్లు తెలుస్తోంది….

అమరావతితో సహా వైజాగ్ కర్నూల్ తో కలిపి మూడు రాజధానులు ఏర్పాటు చేయోచ్చని తెలిపింది… అందులో ఆర్థిక రాజధానిగా వైజాగ్ ఉండవచ్చని అంటున్నారు… దీంతో రాజధానిలో ఒకప్పుడు కోట్లలోపలుకుతన్న భూమి ఇప్పుడు లక్షల్లో పలుకుతోంది….

గత ప్రభుత్వం అమరావతి రాజధాని అని ప్రకటించింది దీంతో చాలామంది అక్కడ భూమిని కోనుగోలు చేశారు… అందులో ఒక స్టార్ హీరో 500 ఎకరాలకు పైగా తన బినామీ పేరుతో కొనుగోలు చేశారు… ఇప్పుడు ఆర్థిక రాజధాని విశాఖను ప్రకటించడంతో సదరు హీరో కొనుగోలు చేసిన భూమి విలువ కోట్లలో ఉన్నది ఇప్పుడు లక్షల్లో పలుకుతోందట…