Flash: టాప్​-7లో తెలుగు రాష్ట్రాలు

0
99
వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక-2020 నివేదికను కేంద్ర ఆర్ధిక మంత్రి విడుదల చేశారు. ఇందులోని సులభతర వాణిజ్య విభాగంలో తెలుగు రాష్ట్రాలు టాప్ 7లో చోటు దక్కించుకున్నాయి. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక -2019లో సులభతర వాణిజ్యం విభాగంలో ఏపీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.తెలంగాణ మూడో స్థానంలో ఉంది.