బ్రేకింగ్ న్యూస్: టీపీసీసీ రేవంత్ ఇంటి వద్ద టెన్షన్..టెన్షన్

0
81

తెలంగాణ: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దిల్ సుఖ్ నగర్ వద్ద జరిగే నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమానికి అనుమతి లేదంటూ సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. దీనితో వందల మంది పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టు ముట్టారు. ఈ జంగ్కా సైరన్ కార్యక్రమానికి భారీగా నిరుద్యోగులు, కాంగ్రెస్ కార్యకర్తలు రానున్నారు.