Breaking: బాసర IIIT లో టెన్షన్..టెన్షన్

0
76

బాసర IIIT లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్‌జీయూకేటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుతుంది. అత్యవసరంగా క్యాంపస్‌లోనే విద్యార్థులకు చికిత్స చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అయినట్లు తెలుస్తుంది.