మొదటి లాఠీ దెబ్బ నేనే తింటా: టీపీసీసీ చీఫ్ రేవంత్

0
87
revanth reddy

తెలంగాణ: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జంగ్ సైరన్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దిల్ సుఖ్ నగర్ నుండి ఎల్బీనగర్ వరకు జంగ్ సైరన్ ర్యాలీ చేపట్టగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కార్యకర్తలు దిల్ సుఖ్ నగర్ కు తరలిరావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒకవేళ పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తే మొదటి దెబ్బ తానే తింటా అని రేవంత్ పేర్కొన్నారు.