బెంగ‌ళూరుకు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ – ఇక్క‌డే ఎందుకో తెలుసా

-

టెస్లా ఈ కంపెనీ పేరు మార్మోగిపోతోంది ఇటీవ‌ల కాలంలో, తాజాగా అనేక చోట్ట కొత్త ఎలక్ట్రిక్ కార్ల త‌యారీ ప్లాంట్లు పెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తోంది.. తాజాగా భారత్‌లో కాలు మోపింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో తమ ప్లాంటు నెలకొల్పేందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంది.

- Advertisement -

ఇక బెంగ‌ళూరు కేంద్రంగా ఈ వాహానాలు కూడా త్వ‌ర‌లో త‌యారు కానున్నాయి, ఇక వీటికి డిమాండ్ బాగా పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే, ఇప్పటికే బెంగళూరులో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ ఆర్ అండ్ డి యూనిట్లను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు మేటి కంపెనీ టెస్లా కూడా సిద్దం అవుతోంది.

ఇక బెంగ‌ళూరులో దాదాపు ఆరు అంత‌ర్జాతీయ ఆటోమోటివ్ కంపెనీలు ఉన్నాయి.. ఆర్ అండ్ డీలు ఉన్నాయి.. సో అందుకే ఇక్క‌డ ఎంచుకుంది…ఈథర్ ఎనర్జీ, అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్‌తో సహా 45కి పైగా ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్లు ఉన్నాయి బెంగ‌ళూరులో. అంతేకాదు ఎలక్ట్రిక్ వెహికల్ హబ్ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం 3 బిలియన్ డాలర్లకు పైగా కేటాయించింది. అంతేకాదు ఇక్క‌డ స‌ర్కారు స్టాంప్ డ్యూటీ
100 శాతం మినహాయింపును ఇస్తోంది. ఇక పెద్ద కంపెనీలు ఉన్నాయి, అనేక ప్రొత్సాహాలు ఉండ‌టం ఇవ‌న్నీ క‌లిసి వ‌చ్చేవి అందుకే బెంగ‌ళూరుని ఎంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...