బంగారం ధర రాను రాను పెరుగుతూనే వస్తోంది… ఈ నెలలో చాలా వరకూ బంగారం ధర పెరిగింది అయితే తాజాగా మాత్రం బంగారం ధర తగ్గింది నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధర సాధారణంగా తగ్గింది ..మరి పుత్తడి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 తగ్గుదలతో రూ.48,460కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో ఉంది…రూ.140 తగ్గడంతో 44,450కు ట్రేడ్ అవుతోంది.
ఇక పుత్తడి ధర ఇలా ఉంటే వెండి ధర కూడా పరుగులు పెడుతోంది మరి వెండి ధర చూస్తే కిలో
200 పెరిగింది రూ.74,000కు వెండి ట్రేడ్ అవుతోంది… బంగారం వెండి ధరలు వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.