బంగారం వెలవెలబోతుంది… కొద్దికాలంగా పసిడి తగ్గుతూ పెరుగుతూ వస్తోంది… ఈరోజు మరోసారి పసిడి తగ్గుముఖం పట్టింది…అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో మన దేశంలో పసిడి ధర పై ప్రతికూలత పడిందని చెప్పుకోవచ్చు…
మరోవైపు బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా తగ్గింది…..హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్లు బంగారం ధర 190 తగ్గుదలతో 50390 చేరింది…
అలాగే ఇక ఆభరణాల తయారికి ఉపయోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరం 190కి తగ్గడంతో 46100కి పడిపోయింది… ఇక కేజీ వెండి ధర హైదరాబాద్ లో స్పల్పంగా తగ్గింది.. కిలో వెండిపై 300 తగ్గడంతో 48500 చేరింది…
—