బంగారం ధర మార్కెట్లో గత నెల రోజులుగా తగ్గుతూ వస్తోంది పెరుగుతూ వస్తోంది.. గత నెలలో అయితే బంగారం ధర 3 వేల మేర తగ్గింది. 1500 మేర పెరిగింది…గత ఏడాది ఈ కరోనా సమయంలో 58 వేలకు చేరువ అయిన బంగారం ధర ఇప్పుడు తగ్గుతూనే వస్తోంది… మరి నేడు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం నిలకడగానే కొనసాగింది. .
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంరూ.47,780 దగ్గర ట్రేడ్ అవుతోంది…10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,800 కి ట్రేడ్ అవుతోంది.
మరి బంగారం చూశాము వెండి రేటు మాత్రం భారీగా తగ్గింది…వెండి ధర కేజీకి రూ.1200 తగ్గుదలతో రూ.72,800కు ట్రేడ్ అవుతోంది.. ఇక వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అని తెలియచేస్తున్నారు నిపుణులు.