దళితున్ని అందుకే సీఎం చేయలేదు: కేసీఆర్

That is why Dalit was not made the CM: KCR

0
100

దళితున్ని సీఎం చేయకపోవడానికి కొన్ని కారణాలున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆనాడు మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకే నేను సీఎం అయ్యాను. ఒకవేళ దళితుడే ముఖ్యమంత్రి కావాలనుకుంటే..మళ్లీ రెండోసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు నన్ను వ్యతిరేకించాలి కదా అలా చేయలేదు కదా అని కేసీఆర్ వివరించారు. కానీ కొందరు పదే పదే దళితున్ని సీఎం చేస్తానని తప్పించుకున్నా అని విమర్శిస్తున్నారు. అది సరైనది కాదు అని కేసీఆర్అన్నారు.