అందుకే బీజేపీలో చేరుతున్నా: కొండా విశ్వేశ్వరరెడ్డి

0
75

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి తటస్థంగా ఉండిపోయారు. ఆయనను కమలదళంలో కలుపుకునేందుకు బండి సంజయ్, తరుణ్ ఛుగ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయింది. తెరాసను ఎదుర్కోవాలంటే ఒక్క భాజపా వల్లే సాధ్యం అని విశ్వేశ్వరరెడ్డి ఉద్గటించారు.