కోడలికి ప్రాణదానం చేసిన అత్త నిజంగా చేతులెత్తి మోక్కాలి

-

అత్తా కోడళ్లంటే కొందరు వారు ఇద్దరు శత్రువులు అన్నట్లు మాట్లాడతారు.. సినిమాల ప్రభావంతో అత్తని గయ్యాలిగా కోడలిని పొగరబోతుగా కొందరు మాట్లాడతారు.. అయితే అమ్మని మించిన ప్రేమ అత్తలు చూపించిన ఘటనలు ఉన్నాయి.. తల్లి కంటే గొప్పగా చూసుకునే అత్తలు కూడా మన సమాజంలో ఉన్నారు అనే చెప్పాలి.. నిజమే కోడలిని కూతురిలా చూసుకునే అత్తలు ఉన్నారు.

- Advertisement -

అత్త పెద్ద మనస్సుతో తన కోడలికి ప్రాణదానం చేసింది. ..యూపీలోని గోరఖ్పూర్ పరిధిలోని ఓ గ్రామంలో బృంద అనే 67 ఏళ్ల మహిళ ఉంది, ఉన్న ఒక్క కొడుకుని ఎంతో బాగా చూసుకుంది. అతనికి పెళ్లి చేశారు కాని తర్వాత భర్త పోయాడు. ఇక కోడలు కూడా సాధింపులు మొదలుపెట్టింది. తన కొడుక కూడా మధ్యలో నలిగిపోతున్నాడు అని బాధఫడింది.

చివరకు కొడుకు తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించాడు. చివరకు రోజూ అతని ఫోన్ కోసం చూసేది… ఓ రోజు కోడలు అనారోగ్యంతో ఉంది అని తెలుసుకుంది.. ఆమెకి ఆపరేషన్ చేయాలి అంటే మూడు లక్షల రూపాయలు ఖర్చవుతాయని కొడుకు ద్వారా తెలుసుకుంది. తన రెండు చేతి గాజులు కొడుక్కి ఇచ్చింది.. చెవి దుద్దులు తీసింది. లక్షరూపాయల విలువైన బంగారం ఇచ్చింది ఆపరేషన్ చేయించమని చెప్పింది…. దీంతో బృంద చేసిన పనికి కోడలిని కూతురులా భావించి సాయం చేసినందుకు అందరూ ఆమెని అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...