తాళికట్టింది భర్త – బెడ్ రూమ్ లో కాపురం మరిది – చివరకు ఏమైందంటే

-

అరియా అనే మహిళ కాలేజీలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా పని చేస్తోంది, ఆమెని బాగా ధనవంతుల కుటుంబం వారే ఏరికోరి వచ్చి తమ కోడలు చేసుకుంటాం అన్నారు, అయితే వారి కుటుంబం కూడా పెద్దది ధనవంతులు అవ్వడంతో అరియా తల్లిదండ్రి ఆమెని ఇచ్చి వివాహం చేశారు, ఇక కట్నాలు కానుకలు ఏమీ ఇవ్వలేదు కేవలం అమ్మాయిని పంపారు.

- Advertisement -

అయితే వివాహం చేసుకున్న భాస్కర్ చటర్జీ గే, తన గే గుట్టుని బయట పెట్టలేదు, కాని వారి కుటుంబ పరువు కోసం తల్లిదండ్రులతో కలిసి ఆమెని వివాహం చేసుకున్నాడు, అయితే ఈ విషయం ఆమెకి చెప్పలేదు, శొభనం రోజు కూడా దూరంగా ఉన్నాడు, భర్తలోని ఈ మార్పులు చూసి ఆమె ఓరోజు నిలదీసింది, దీంతో అత్తమామలు భర్త నిజం చెప్పారు.

అంతేకాదు సిగ్గులేకుండా నీ మరిదికి నువ్వు ఉండు, నువ్వు అతనితో కాపురం చెయ్ నీకు సంసార సుఖం ఉంటుంది అని నీచమైన కామెంట్ చేశారు, కాని ఆమె నా కళ్లపై నేను బతుకుతా అని అతనిపై కేసు నమోదు చేసి విడాకుల కోసం అప్లై చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...