తాళికట్టే ముందు పెళ్లికొడుకుని చూసి పెళ్లి వద్దన్న పెళ్లికూతురు-  ఎందుకంటే

-

పెళ్లి అంటే ఇద్దరికి ఇష్టం ఉండాలి.. ఒకరికి నచ్చి ఒకరికి నచ్చకపోతే జీవితాంతం వారు సుఖంగా ఉండలేరు.. అయితే ఇటీవల నేరుగా పెళ్లి చూపులు కొందరు వెళ్లడం లేదు.. ఆన్ లైన్ లో పెళ్లి చూపులు చూసుకుంటున్నారు, అంతేకాదు నేరుగా వాట్సాఫ్ లో పెళ్లి ఫోటోలు పంపిస్తున్నారు.. దీని వల్ల
మంచి కలరింగ్ ఎడిటింగ్ చేసిన ఫోటోలు పంపడంతో కొందరు ఒకే అంటున్నారు..
కాని రియల్ గా వారిని చూసి మాకు నచ్చలేదు అంటున్నారు. తాజాగా బీహర్ లో జరిగిన ఓ ఘటన అందరిని షాక్ కి గురిచేసింది…పశ్చిమ చంపారన్ జిల్లాలో ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. వరుడు అనిల్ కుమార్ ను ఆమె నేరుగా చూడకపోయినా, వాట్సాప్ లో పంపిన ఫొటో చూసి  ఒకే చేసింది..
ఇక పెళ్లికి అంగీకారం చెప్పడంతో ఏర్పాట్లు చేశారు, ఇక పెళ్లి సమయానికి మండపానికి అందరూ చేరుకున్నారు, ఇక తాళికడుతున్న సమయంలో అబ్బాయిని చూసి ఆమె  నాకు ఈ పెళ్లి కొడుకు నచ్చలేదని  ఈ పెళ్లి వద్దు అంది..పెళ్లికొడుకు ఫొటోలో చూసిన విధంగా లేడంటూ అక్కడ్నించి వెళ్లిపోయింది, దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య గొడవ అయింది.. ఇక పెళ్లి కొడుకు కుటుంబం కూడా అక్కడ నుంచి వెళ్లిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TG High Court | ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ కేసులో తీర్పు రిజర్వ్..

TG High Court |తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు...

YS Sharmila | ధైర్యం లేకపోతే రాజీనామా చేయండి.. జగన్‌కు షర్మిల సలహా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి...