వరుడి మెడలో తాళికడుతుంది వధువు – ఇక్కడ ఇదో వింత ఆచారం

-

కొన్ని ప్రాంతాల్లో మనం చాలా వింత ఆచారాల గురించి వింటూ ఉంటాం.. ముఖ్యంగా ఇలాంటి వింత ఆచారాలు అసలు మనం పుస్తకాల్లో కూడా చదివి ఉండం… అలాంటి వింత ఆచారాల్లో పెళ్లి సమయంలో పాటించేవి కూడా కొన్ని ఉంటాయి… మరి వారి కుటుంబం తెగల పద్దతుల ద్వారా ఇవి వారు పాటిస్తారు… అయితే మనకు దగ్గర్లో ఓ గ్రామంలో ఇలాంటి ఆచారం గురించి మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -

ఇక్కడ వివాహం అయితే అమ్మాయికి అబ్బాయి మెడలో తాళికట్టడానికి భిన్నంగా, ఇక్కడ అమ్మాయి అబ్బాయికి మెడలో తాళికడుతుంది, ఇది పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి జరుగుతుంది… ముందు వరుడు అమ్మాయికి తాళి కడతాడు, తర్వాత అమ్మాయి కూడా అబ్బాయికి తాళికడుతుంది.

పసుపు దారంలో గుచ్చిన బంగారంతో చేసిన ధాన్యం గింజను వరుడి మెడలో కట్టడం ఇక్కడి ఆచారం. అయితే ఇది సుమారు 18 రోజులు ఇలా మెడలో ఉంచుకోవాలి… తర్వాత దానిని ఆ ఇంటిపెద్దలు భద్రపరుస్తారు… ఇక్కడ ఒకేసారి పదుల సంఖ్యలో వివాహాలు జరుగుతాయి.. ఇలా మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకుని వివాహం చేయడం వల్ల వారికి ఆర్ధిక ఇబ్బందులు ఉండవు అని వారి ఆలోచన….ముందు పెళ్లి సంబంధం కుదిరినా తర్వాత అందరితో పాటు వివాహం చేసుకుంటారట.. ఇక అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలనే పెళ్లి చేసుకుంటారు బయట సంబంధాలు చేసుకోరు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...