పెళ్లికొడుకుపై ప్రాంక్ చేయించిన వధువు – దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వరుడు

-

ఈ మధ్య ప్రాంకులతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది, ఏదో ఒకటి చేయడం..సారీ అన్నా ఫ్లీజ్ ఇది ప్రాంక్ అని అనడం..ఇలాంటివి చాలా చూస్తున్నాం… అయితే తాజాగా తనకు కాబోయే వరుడి పై ఓ ప్రాంక్ చేయాలి అని వేదిక అనే అమ్మాయి ఓ ప్రాంక్ ఇచ్చింది ఓ టీమ్ కి… వారు కూడా చాలా హ్యాపీగా చేశారు..

- Advertisement -

కట్ చేస్తే ఇక్కడ సీన్ రివర్స్ అయింది… మాలిక్ – వేదిక కి పెళ్లి ఫిక్స్ అయింది ..అయితే మాలిక్ పై ప్రాంక్ చేయమని చెప్పింది, ఈ ప్రాంక్ ఏమిటి అంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకో నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటూ ఓ అమ్మాయిని అతని దగ్గరకు పంపారు.. అతని రియాక్షన్ చూడాలి అని ఆమె ప్రాంక్ చేయమని కోరింది.. దీంతో వారు ఒకే అన్నారు.

ఇక అతను ఆఫీసు నుంచి వస్తుంటే ఓ అమ్మాయితో ఈ ప్రాంక్ చేశారు.. అతను ఎంతో చెప్పాడు నాకు మ్యారేజ్ సెట్ అయింది నువ్వు ఎవరో నాకు తెలియదు అని… ఇక పీక్స్ లో ఆ అమ్మాయి నటించడంతో పక్కన ఓ వ్యక్తి అతన్ని కొట్టి పోలీసులకి ఫోన్ చేశాడు, ఇక ఆ అమ్మాయి నిజం చెప్పేలోపు పోలీసులు వచ్చారు… కథ స్టేషన్ కు వెళ్లింది… ఇక పెళ్లి కూతురు ఎంటర్ అయి
నేను ప్రాంక్ చేయమన్నాను అని చెప్పింది… దీంతో ఆమె చేసిన పనికి చిరాకు వచ్చి ఈ పెళ్లి క్యానిల్స్ చేసుకున్నాడు వరుడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...