Flash: బ్రిట‌న్ ప్ర‌భుత్వం సంచలన నిర్ణ‌యం

0
81
Covid-19 background. Stop spread and eliminate Coronavirus. Pandemics coronavirus. Epidemic backround. Healthcare background. Hands in blue medical gloves tearing the paper with covid-19 print

బ్రిట‌న్ దేశ ప్ర‌భుత్వం సంచలన నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారికి కూడా ఐసోలేషన్ అవ‌స‌రం లేద‌ని కీలక ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నిబంధ‌న వ‌చ్చే వారం నుంచి బ్రిటన్ దేశ వ్యాప్తంగా అమ‌లు కానుంది. కాగ దీనిపై తమ ప్ర‌భుత్వం అధికారికంగా సోమవారం పార్ల‌మెంట్ లో ప్ర‌కట‌న చేస్తామ‌ని ఆ దేశ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ప్ర‌క‌టించారు.