ఫ్లాష్- తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం కీలక ప్రకటన

0
88

తెలంగాణలో గత కొద్దిరోజుల నుండి వరి వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పండే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ మహా యుద్ధాన్నే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ లోక్ సభలో క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ధాన్యాన్ని మొత్తం కొనలేమని తేల్చి చెప్పారు. అయితే ధర, డిమాండ్, సరఫరా మేరకు కొనుగోలు చేస్తామని అన్నారు.