ఫ్లాష్: లోక్ స‌భ‌లో విద్యుత్ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన కేంద్రం

0
93

ఎంత వ్యతిరేకించిన కేంద్రం తన వైఖరిని మార్చుకోలేదు. తాజాగా లోక్ స‌భ‌లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ విద్యుత్ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లు-2022ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బిల్లును విప‌క్ష పార్టీలు తీవ్రంగా వ్య‌తిరేకించాయి. త‌క్ష‌ణ‌మే బిల్లును వెన‌క్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ, పంజాబ్, చ‌త్తీస్ ఘ‌డ్ , పుదుచ్చేరి ఈ బిల్లును వ్య‌త‌రేకిస్తున్నామన్నారు