ఫ్లాష్- వారికి సీఎం మరో శుభవార్త

0
104

రోజు ఏదో ఒక శుభవార్తతో మనముందుకొస్తుంది జగన్ సర్కార్. తాజాగా గర్భిణీ మహిళలకు జగన్‌ సర్కార్‌ మరో శుభవార్త చెప్పింది. తిరుపతిలో వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ను చిత్తూర్ జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

చిత్తూరు జిల్లాకు కేటాయించిన 52 వాహనాలను శనివారం తిరుపతిలోని తారక రామ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..వైఎస్ జగన్ 500 తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వెహికల్ ప్రారంభిస్తే అందులో 52 చిత్తూరుకు అందాయని..విద్య, వైద్యం కోసం ప్రభుత్వం భారీగా వెచ్చిస్తుందని చెప్పారు.