హోటల్ పై నెగిటీవ్ రివ్యూ తీసుకువెళ్లి జైల్లో పెట్టిన పోలీసులు – ఎందుకంటే

-

హోటల్ కి వెళ్లాలి అంటే కచ్చితంగా అన్నీ చూసుకుని వెళతాం …ఫుడ్ అలాగే అక్కడ వసతీ అన్నీ చూసుకుంటాం, ఇప్పుడు ఆన్ లైన్ లో రివ్యూలు చూసుకుని వెళుతున్న వారు ఉన్నారు, అయితే
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి థాయ్లాండ్లోని ఓ హోటల్పై చెడుగా రివ్యూ ఇచ్చాడట. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

- Advertisement -

ఇదేంటి రివ్యూకి జైలు శిక్ష వేస్తారా అని ఆశ్చర్యపోవద్దు.. అతడు కో చాంగ్ ఐలాండ్లోని సీ వ్యూ కో చాంగ్ రిసార్ట్ హోటల్కు వెళ్లాడట.అతనికి వైన్ బాటిల్ కు 15 డాలర్లు ఎక్స్ ట్రా సర్వీస్ చార్జ్ వేశారు, దీనిపై వివాదం పెట్టుకున్నాడు, ఆ15 డాలర్లు తగ్గించారు.

ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఆ హోటల్ పై చెత్త రివ్యూలు నెగిటీవ్ కామెంట్లు ఇచ్చాడు,
ఆ హోటల్కు వెళ్లొద్దని, అక్కడ కరోనా వ్యాప్తి చెందుతుందని రాసుకొచ్చాడు. ఈ విషయం హోటల్ యాజమాన్యానికి తెలియడంతో అతడిపై దావా వేసింది. అతనిని అరెస్ట్ చేశారు పోలీసులు, ఈ కేసు ప్రకారం రెండు నుంచి ఏడేళ్లు జైలు శిక్ష పడుతుంది అంటున్నారు.దావా వేసేముందు వెస్లేతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నించామని కానీ, వెస్లే నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కేసు వేశాము అని చెప్పారు, సో ఇప్పుడు అతను చాలా బాధపడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

AP Assembly | మొదలైన ఏపీ అసెంబ్లీ.. జగన్ @ 11 నిమిషాలే..!

AP Assembly | ఏపీ బడ్జెట్ 2025 - 26 సమావేశాలు...

SLBC రెస్క్యూ కోసం రంగంలోకి రాట్ హోల్ మైనర్స్

శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు....