ఫ్లాష్..ఫ్లాష్..ఫ్లాష్- ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం

The Delhi government made a sensational decision

0
90

ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు స్కూళ్లు మూసివేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా 100 శాతం ఇంటి నుంచే విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్యకలాపాలు కూడా నవంబర్​ 14-17 వరకు పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. దిల్లీలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన కారణంగా లాక్​డౌన్​ విధించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.