ప్రియుడి బాగోతం కూతురికి చూపించిన తండ్రి — శభాష్

-

సూరత్ లోని అతను వస్త్ర వ్యాపారి అతని కూతురు డిగ్రీ చదువుతోంది అయితే ఆమెకి ఓ ఇంజనీరింగ్ చదివే యువకుడు పరిచయం అయ్యాడు.. సోషల్ మీడియా ద్వారా ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది .. ఇలా వీరు పార్కులు రెస్టారెంట్లకి తిరగడంతో ఇది ఆమె తండ్రికి చేరింది. కూతురికి లాలనగా చెప్పాడు ఆమె మాట వినలేదు కాని కూతురు అంటే ప్రేమ.

- Advertisement -

నిజంగా అతను మంచివాడా కాదా అని వాకబు చేసుకున్నాడు, ఆ యువకుడు అప్పటికే ఇద్దరు అమ్మాయిలను ఇలా ప్రేమించి మోసం చేశాడు అని తెలుసుకున్నాడు, దీంతో వారిద్దరి నెంబర్లు సంపాదించాడు, తన కూతురిని వారి దగ్గరకు తీసుకువెళ్లాడు, వారు అతని గురించి పూర్తిగా వివరించారు.

అయితే కూతురు నమ్మదేమో అని చెప్పి, నువ్వే ఫోన్ చేసి వీరిద్దరు నీకు తెలుసా అని అడుగు, అప్పుడు చూద్దాం అన్నాడు తండ్రి… అలా చెప్పినట్లే కూతురు ప్రియురాళ్ల గురించి ప్రియుడ్ని ఫోన్ చేసి అడిగింది… అది నిజం కాదు అసలు ఇది నీకు ఎవరు చెప్పారు ఇలా కల్లిబొల్లిమాటలు చెప్పాడు.. నిజం తెలుసుకుని అతనిన పక్కన పెట్టింది ఆమె… ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఆ తండ్రి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...