కొడుకు చేసిన తప్పుకి ఆస్తి అంతా కుక్కని రాసిన తండ్రి – ఏం చేశాడంటే

-

కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి అనే విషయం తెలిసిందే, అయితే వాటికి కొందరు ఆస్తి రాసి ఇచ్చిన సంఘటనలు చూశాం, తమ పిల్లలతో పాటు వాటికి కూడా ఆస్తులు రాసిచ్చారు చాలా మంది.. ఏకంగా రష్యాలో ఓ వ్యక్తి కుక్కకి 15 కోట్ల విలువైన ఇళ్లు రాసి ఇచ్చాడు.. దానిని నా తర్వాత అంతే ప్రేమగా చూసుకోవాలి అని వీలునామా రాశాడు, అయితే మన దేశంలో కూడా ఇలాంటిఘటన జరిగింది.

- Advertisement -

మధ్యప్రదేశ్లోని చింద్వారాలో ఓ రైతు తను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిలో సగం ఆస్తిని తన పెంపుడు కుక్క పేరు మీద రాసేశాడు. ఇక మిగిలింది తన భార్య పేరు మీద రాశాడు, తన పెంపుడు కుక్క జాకీకి ఆస్తి చెందేలా వీలునామా రాశాడు, అయితే ఇక్కడ తన కొడుక్కి ఆస్తి ఇవ్వద్దు అని కూడా తెలిపాడు ఇదంతా రిజిస్ట్రర్ చేయించాడు.

50 ఏళ్ల ఓం నారాయణ అనే రైతు కష్టపడి 18 ఎకరాల భూమిని సంపాదించాడు. నారాయణ కొడుకు తీరు నచ్చేది కాదు. కొడుకుతో విభేదాలు వచ్చిన నారాయణ తాను కష్టపడి సంపాదించి మొత్తం 18 ఎకరాల ఆస్తిని సగం 9 ఎకరాలు తన పెంపుడు కుక్కకి మరో 9 ఎకరాలు భార్యకి రాసేశాడు. కొడుకు పద్దతి నచ్చక ఇలా చేశాడు ఈ తండ్రి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...