Flash: ఉక్రెయిన్‌ నుంచి ముంబై చేరుకున్న తొలి విమానం

0
87

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపును విదేశాంగ శాఖ వేగవంతం చేసింది. 219 విద్యార్ధులతో తొలి ఎయిర్‌ఇండియా విమానం ముంబైకి చేరుకుంది. దీనిలో స్వదేశానికి 219 మంది భారతీయ విద్యార్థులు వచ్చారు. అర్థరాత్రి తర్వాత మరో విమానం ఢిల్లీ చేరుకోనుంది.