మాజీ సీఎంకు అస్వస్థత..హుటాహుటీన ఆసుపత్రికి తరలింపు

0
91

కర్ణాటక మాజీ సీఎం కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయనను హుటాహుటీన బెంగళూర్ లోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.