ఆ పర్వతంలో బయటపడ్డ బంగారం – వేలాది మంది జనం వీడియో చూడండి

-

బంగారం కనిపిస్తే ఎవరైనా వదులుతారా… ఇక ఎక్కడైనా నిధి నిక్షేపాలు బయటపడ్డాయి అని వార్త తెలిస్తే వేలాది మంది
అక్కడకు చేరుకుంటారు..పురావస్తు తవ్వకాలు జరుగుతున్నాయి అని తెలిసినా అక్కడ ఉంటారు.. అయితే ఓ పర్వతంలో భారీగా బంగారం ఉన్నట్టు తేలింది. దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బంగారాన్ని సొంతం చేసుకునేందుకు అక్కడికి చేరుకున్నారు.
వెంటనే ఇక గడ్డపారలు గునపాలు తీసుకుని అక్కడకు చేరుకున్నారు.. ఎవరికి తోచిన చోట వారు తవ్వకాలు జరిపారు..ఆ మట్టిని సేకరిస్తున్నారు భారీగా.. సంచుల్లో ఆ మట్టినీ తీసుకువెళుతున్నారు.. ఇది  ఎక్కడ అంటే కాంగోలోని దక్షిణ కివు ప్రావిన్స్లో జరిగింది.
దక్షిణ వివు ప్రావిన్స్ లుహిహిలోని ఓ పర్వతం మట్టిలో 60 నుంచి 90 శాతం బంగారం ఉన్నట్టు కనుగొన్నారు. ఈ వార్త జనాలకు తెలిసింది.. ఇక ఉదయం నుంచి ఇక్కడే తవ్వకాలు చేస్తున్నారుజనం.. ఇక ఇంటికి ఆ మట్టి తీసుకువెళ్లి దాచుకుంటున్నారు, ఆ మట్టి ఇంట్లో నీటిలో పోసి కడుగుతున్నారు… ఇందులో బంగారం బయటకు వస్తోంది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని మైనింగ్ చేయకుండా నిలిపివేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...