Breaking- వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త..ఉత్తర్వులు జారీ

The good news for them is that the Telangana government has issued orders

0
75

ఆశా వర్కర్లకు తెలంగాణ సర్కార్ తీపికబురు చెప్పింది. ఈ మేరకు నెలవారీ ప్రోత్సాహకాలు 30 శాతం పెంచుతున్నట్టు జీఓ విడుదల చేసింది ప్రభుత్వం. దీనితో నెలవారీ ప్రోత్సాహకాలను రూ.7,500 నుంచి రూ.9,750కు పెరగనుంది. పెంచిన ప్రోత్సాహకాలు గతేడాది జూన్ నుంచి వర్తించనున్నాయి.  ఈ ప్రోత్సాహకం ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కింద పనిచేస్తున్న ఆశా వర్కర్లకు, నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఆశా వర్కర్లకు వర్తించనుంది.