గుడ్ న్యూస్ ఈరోజు బంగారం వెండి ధరలు ఇవే

-

బంగారం ధర ఈ రోజు పెరుగుదల తగ్గుదల ఏమీ నమోదు చేయలేదు.. సాధారణంగానే ఉంది అని చెప్పాలి, ఇక శనివారం ఉన్న ధరలు ఆదివారం ఉన్నాయి.. నేడు కూడా ఆ ధరలు ట్రేడ్ అవుతున్నాయి.. బంగారం ధరలు ఈరోజు ఎలా ఉన్నాయి. మరో వైపు వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

- Advertisement -

హైదరాబాద్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,800 రూపాయలుగా కొనసాగుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 51 వేలరూపాయల మార్క్ చేరి..51,050 రూపాయలుగా నిలిచింది. ఇక వెండి ధర కూడా సాధారణంగానే ఉంది,
వెండి కేజీ 71,500 రూపాయల దగ్గర ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి…వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరుగుతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు, గడిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొనసాగింది, అందుకే బంగారం ధర తగ్గింది, ఇప్పుడు మళ్లీ షేర్ల పతనంతో బంగారం ధర పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Honey | రోజూ స్పూన్ తేనె తింటే ఏమవుతుందో తెలుసా..?

తేనె(Honey) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది అందరికీ తెలిసిన...

Indian Airlines | ఒక్క ఏడాదిలో 994 బెదిరింపులు

భారతదేశంలోని విమానయాన సంస్థలకు(Indian Airlines) వస్తున్న బాంబు బెదిరింపులపై పార్లమెంటు శీతాకాల...