గుడ్ న్యూస్ – తెలంగాణ నుంచి ఆంధ్రాకు సరిహద్దుల్లో బస్సులు పాయింట్స్ ఇవే

-

తెలంగాణ నుంచి ఆంధ్రాకు ఎప్పుడు బస్సులు నడుస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఎంతో మంది ఈ బస్సుల న్యూస్ కోసం చూస్తున్నారు, అయితే ఇరు రాష్ట ప్రభుత్వాలు, ఆర్టీసీ అధికారులు పలు సార్లు చర్చలు జరిపినా ఫలితం మాత్రం రాలేదు, దీంతో ప్రజలు విసుగుచెందారు, ఈ దసరా ఇలాగే ముగుస్తోంది.

- Advertisement -

తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చేవారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ఏపీ-తెలంగాణ సరిహద్దుల దగ్గర ఏపీ ఆర్టీసీ బస్సులు, సరిహద్దు చెక్పోస్టుల దగ్గర అందుబాటులో ఉంచామని మంత్రి పేర్ని నాని తెలిపారు. అయితే బస్సులు ఎక్కడ ఉంటాయి అంటే.

పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్పోస్ట్ ల దగ్గర ఏపీ బస్సులు ఉంటాయన్నారు. సరిహద్దుల నుంచి ఊళ్లకు చేరేందుకు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఇక ఇప్పటికే చర్చలు ముగిశాయి మరో రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వస్తుంది అని ఎదురుచూస్తున్నారు జనం.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...