గుడ్ న్యూస్ – సంక్రాంతి పండుగకి రైళ్లు సర్వీసులు ఇవే

-

సంక్రాంతి పండుగ సందర్భంగా లక్షల మంది ప్రయాణికులు తమ సొంత ఊర్లకు వెళతారు.. మరి స్పెషల్ ట్రైన్లు ఉంటాయా అసలు ఈసారి నడుస్తున్న రైళ్లు నడుస్తాయా అని అందరికి డైలమా ఉంది, ఈ సమయంలో గుడ్ న్యూస్ చెప్పింది సౌత్ సెంట్రల్ రైల్వే… వివిధ రూట్లలో ఏర్పాటు చేసిన 30 ప్రత్యేక రైళ్లను మార్చి నెలాఖరు వరకు పొడించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

మరి ఆ సర్వీసులు ఏమిటి అనేది చూద్దాం
హైదరాబాద్-తాంబరం
అలాగే తిరుపతి-లింగంపల్లి
కాకినాడ-లింగంపల్లి
నర్సాపూర్-లింగంపల్లి

సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్, కాచిగూడ-మైసూర్, హైదరాబాద్-ఔరంగాబాద్, సికింద్రాబాద్-రాజ్కోట్, హైదరాబాద్-జైపూర్, హైదరాబాద్-రెక్సాల్ …ఫకాచిగూడ-చిత్తూరు మధ్య ప్రత్యేకరైలు (02797) జనవరి 8,9,10,11,12,16వరకూ నడుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...