శోభనం గదిలో ఈ పెళ్లి కూతురు చేసిన పనికి ఆస్పత్రిలో చేరిన పెళ్లికొడుకు 

-

ఇక ఆ అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది నా లైఫ్ పూర్తిగా మారిపోతుంది అని ఆ అబ్బాయి అనుకున్నాడు.. కొత్తగా వివాహం అవ్వడంతో ఇక జీవితంపై అనేక ఆశలు పెట్టుకుని కొత్త జీవితానికి వెల్ కం పలుకుతున్నాడు…ఇక వివాహం అయింది తర్వాత రెండు రోజులకి శోభనానికి ఏర్పాట్లు చేశారు…అయితే అతనికి అది తొలిరాత్రి కాదు కాళరాత్రిగా మారింది..
ఉత్తర్ప్రదేశ్లోని హరిద్వార్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
బింజోర్లోని కుండా ఖుర్ద్కు చెందిన యువకుడికి మార్చి 15న హరిద్వార్కు చెందిన యువతితో వివాహమైంది.
ఈ జంటకి శోభనం ఏర్పాటు చేశారు. అయితే పాల గ్లాసుతో నవ్వుతూ భార్య వస్తుంది అని అనుకున్నాడు… అలాగే ఎంట్రీ ఇచ్చింది… కాని కొద్ది సేపు మాట్లాడిన తర్వాత మూలన ఉన్న ఐరన్ రాడ్ తో అతని తలపై కొట్టింది… వెంటనే బీరువాలో ఉన్న నగలు నగదు అన్నీ తీసుకుని జంప్ అయింది.
తర్వాత అతని అరుపులకి ఇంట్లో వారు వచ్చారు…  వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు.. ఒంటిమీద బంగారు నగలతో పాటు బీరువాలో ఉన్న రూ.20వేల నగదుతో ఆమె పారిపోయిందని తేలింది… అయితే ఈ సంబంధం తీసుకువచ్చిన వ్యక్తిపై కూడా కేసు పెట్టారు…. ఆమె ఎక్కడికి వెళ్లింది అనేదానిపై విచారణ చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...