భార్య బండిలో ఎక్కడికి వెళ్ళినా తెలిసేలా ట్రాకర్ పెట్టిన భర్త – చివరకు ఏమైందంటే

-

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.. రెండు మనసులు కలిస్తేనే ఆ బంధం బలంగా ఉంటుంది.. ఇక భార్య భర్తల మధ్య ప్రేమ నమ్మకం ఉండాలి, లేకపోతే వారి బంధం ఎంతో కాలం ఉండదు… వారి మధ్య అపనమ్మకం అనుమానం వస్తే మాత్రం విభేదాలు తారాస్ధాయికి చేరుకుంటాయి… అయితే అక్రమ సంబంధాలు కూడా చాలా కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తున్నాయి.
పెళ్లి అయిన వ్యక్తికి ఇటీవల ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మలచుకున్నాడు, అయితే ఆమె పెళ్లి చేసుకోమని పోరు పెట్టింది.. దీంతో అతను భార్యని విడాకులు ఇవ్వాలి అని టార్చర్ పెట్టాడు, ఆమె మాత్రం విడాకులు ఇవ్వను అని చెబుతోంది. ఇక ఇద్దరూ కలిసి భార్యని వేధించేవారు.
అంతే కాదు ఈ దుర్మార్గపు భర్త తన భార్య ఎక్కడకు వెళ్లినా తెలిసేలా ఓ ఇద్దరు వ్యక్తుల్ని నియమించాడు. అంతేకాదు ఆమె నడిపే బండిలో కూడా ట్రాకర్ పెట్టాడు… ఇది గమనించిన ఆమె నేరుగా పోలీసుల దగ్గరకు  వెళ్లి కంప్లైంట్ చేసింది.. అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు…చూశారుగా ఇలాంటి వారు కూడా ఉన్నారు సమాజంలో.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | ‘డెవెలప్‌మెంట్ హబ్‌గా తెలంగాణ’

తెలంగాణను అభివృద్ధి హబ్‌గా తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)...

Silky Hair | సిల్కీ స్మూత్ హెయిర్ కావాలా? ఈ రెమెడీస్ ట్రై చేసేయండి..

Silky Hair |ప్రతి ఒక్కరి అందాన్ని జుట్టు రెండింతలు చేస్తుంది. ఆరోగ్యమైన...