ప్రపంచంలో బయటపడిన అతి పెద్ద బంగారు నిధి – ఎంత విలువంటే

-

బంగారం నిధి నిక్షేపాలు ఈ మాట వింటే సినిమాలు గుర్తు వస్తాయి, అయితే ఇంకా ప్రపంచానికి తెలియని నిధి నిక్షేపాలు బంగారు నిధులు చాలా ఉన్నాయి అని చరిత్ర కారులు చెబుతున్నారు.. చరిత్రలో తెలియని నిధి నిక్షేపాలు కొన్ని వందలు ఉంటాయి అని భావిస్తున్నారు. ఇలాంటి వేళ టర్కీలో భారీ బంగారం నిధి బయటపడింది.

- Advertisement -

ఈ బంగారం నిధిలో మొత్తం 99 టన్నుల బరువుకు సమానమైన బంగారం లభ్యమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కొన్ని బంగారు నిధులు బయటపడిన వార్తలు మనం విన్నాం.. ఈ బంగారు నిధి విలువ 6 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే భారతీయ కరెన్సీలో రూ 44,000 కోట్లు అని లెక్క కట్టవచ్చు.

కొన్ని దేశాల్లో జీడీపీ కంటే టర్కీలో లభించే నిధి చాలా ఎక్కువ అని అంటున్నారు ఆర్ధిక నిపుణులు..ఈ నిధి టర్కీలోని సోగుట్ సెంట్రల్ వెస్ట్ ప్రాంతంలో కనుగొన్నారు. ఈ మధ్య బయటపడిన వాటిలో ఇదే ముందు వరుసలో ఉంటుంది..రాబోయే రెండేళ్లలో ఈ బంగారం తవ్వడం జరుగుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...