ఆ చిన్న తప్పు చేశాడని ఉత్తరకొరియా లో ఆ వ్యక్తిని చంపేశారు

-

ఉత్తర కొరియా గురించి ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ గురించి చాలా దేశాలకు తెలిసిందే… అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి… కిమ్ కుటుంబం అలాగే కిమ్ ఏమి చెబితే అదే శాసనం, దానిని కాదు అంటే వారికి మరణమే, అందుకే అక్కడ అన్నీ నియమాలు టూరిస్టులు అయినా పాటించాల్సిందే, అయితే ఇటీవల కిమ్ గురించి అనేక వార్తలు వచ్చాయి, కాని ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు ఆ దేశ పాలన చూసుకుంటున్నారు.

- Advertisement -

చిన్న చిన్న కారణాల వల్ల తప్పుల వల్ల అక్కడ మనుషుల ప్రాణాలు తీసే సైనికుల గురించి వినే ఉంటారు. ఇప్పుడు మరో దారుణం జరిగింది అక్కడ.. ఆ దేశంలో వచ్చే ప్రభుత్వ మీడియానే ప్రతీ ఒక్కరు వినాలి అదే రేడియో అదే టీవి , కాని ఓ వ్యక్తి విదేశీ రేడియో విన్నాడు ఇది అధికారులకి తెలిసింది.

ఇక ఆ వ్యక్తిని చివరకు చంపేశారు.. అతను మత్య్యకారుడు అని తెలుస్తోంది, అయితే సీక్రెట్ గా ఇతను 15 ఏళ్ల నుంచి విదేశీ రేడియో వింటున్నాడు… దీంతో అతనిని అందరి ముందు చంపేశారు, ఫ్రీక్వెన్సీ ద్వారా తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఫైర్ స్వ్కాడ్ అతనిని అందరి ముందు చంపేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...