రసాభాసగా మున్సిపల్ సమావేశం..చెప్పులతో కొట్టుకున్న కౌన్సిలర్లు (వీడియో)

0
77

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. చైర్ పర్సన్ లక్ష్మి అద్యక్షతనలో జరిగిన ఈ సమావేశంలో 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష మాట్లాడుతూ తమ వార్డులో  నీటి సమస్య ఉందని పేర్కొన్నారు. సర్ది చెప్పాలని చూసిన వైస్ చైర్మన్ తో ఇర్ఫాన్ భాష గొడవకు దిగారు. కౌన్సిలర్, వైస్ చైర్మన్ ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు.

వీడియో చూడడానికి ఈ కింది లింక్ ను ఓపెన్ చేయండి.

https://www.facebook.com/alltimereport/videos/671655990770408