ఆ ఎమ్మెల్యేకు అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక

The MLA fell ill and was admitted to the hospital

0
139

ఏపీ: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం చికిత్స కోసం అక్కడే ఉండాలని సూచించారు. దీంతో ఆర్కే ఆస్పత్రిలో చేరిపోయారు. అయితే ఆర్కే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని..ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.