14 నెలల వయసు ఉన్న ఆవు భారీ దరకు అమ్ముడు పోయింది వరల్డ్ లో రికార్డు నమోదు చేసింది..
ప్రపంచంలో అత్యుత్తమ జాతి ఆవుల్లో ఇదీ ఒకటి. దీనిని వేలం వేస్తే ఏకంగా 2.61 కోట్లకు అమ్ముడుపోయింది, . ఆవు పేరు పోష్ స్పైస్ ఇంగ్లండ్ ష్రాప్‌షైర్‌లోని పెరిగింది. ఇలా వేలంలో రికార్డు నమోదు చేసింది.
ష్రాప్‌షైర్‌కి చెందిన లిమోసిన్ హైఫెర్ దీన్ని దక్కించుకున్నారు. గతంలో ఇక్కడ మరో ఆవు ఏకంగా 1.31 కోట్లకు అమ్ముడు అయింది ఇప్పుడు సరికొత్త రికార్డు నమోదు చేసింది. యూరప్ బ్రిటన్ లో ఇదే అత్యంత ఖరీదైన ఆవుగారికార్డు నమోదు చేసింది.
ఇవి కాస్త రఫ్‌గా ఉండే ఆవులు, చూడటానికి చాలా అందంగా ఉంటాయి.. దీనిని పెంచుకున్న వారు దీనిని అమ్ముతున్న కుటుంబం అసలు ఇంత ధర వస్తుంది అని తాము ఊహించలేదు అని ఆశ్చర్యపోతున్నారు, ఇంకా ఇలాంటివి మరో మూడు ఉన్నాయట.