Breaking: బల పరీక్షలో నెగ్గిన సీఎం శిందే

0
92

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముగిసింది. కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్​నాథ్​ శిందే.. సోమవారం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మెజారిటీ ఎమ్మెల్యేలు శిందేకు మద్దతు పలికారు. శివసేన చీఫ్​ విప్​గా ఉన్న ఠాక్రే వర్గానికి చెందిన సునీల్​ ప్రభును తొలగించి.. భరత్​ గోగావలేను నియమించారు.