కరోనా వ్యాక్సిన్ వేయించుకుని కింద పడిపోయిన నర్సు… వీడియో చూడండి

-

ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తున్నాయి.. ఇక మన దేశంలో జనవరి నుంచి టీకా అందుబాటులోకి రానుంది, మన దేశంలో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇక చైనా రష్యా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాయి, ఇక అగ్ర రాజ్యం అమెరికా సైతం కరోనా టీకా ఇస్తోంది.

- Advertisement -

అమెరికాలో మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి లభించింది. ఈ క్రమంలో టెన్నెస్సీలో ఓ హెడ్ నర్సు ఫైజర్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కొన్ని నిమిషాలకే కుప్పకూలడం ఆందోళన కలిగించింది. ఈ వీడియో ఇప్పుడు పెను వైరల్ అవుతోంది, ఇక హెడ్ నర్సుకి ఏమైంది అని అందరూ షాక్ అయ్యారు.

హెడ్ నర్సు టిఫానీ డోవర్ కరోనా డోసు ఇచ్చారు …ఇలా డోసు తీసుకున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉన్న సమయంలో రెండు నిమిషాల్లో కింద పడిపోయింది, ఇదంతా రికార్డు అయింది కెమెరాలో… అయితే ఆమె కి ప్రస్తుతం చికిత్స ఇస్తున్నారు, దీనిపై పరీక్షలు చేస్తున్నారు, ఇలా ఎందుకు అయిందా అని తెలుసుకుంటున్నారు.

వీడియో చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...