Breaking: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు

0
74

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫు ఉమ్మడి అభ్యర్థి ఖరారు చేశారు. రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. ఆయన ఇంట్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న 17 పార్టీల నేతలు ఏకగ్రీవంగా మార్గరెట్​ను ఎంపిక చేసినట్లు శరద్ పవార్ వెల్లడించారు.