కుక్కపై ప్రేమతో కోట్ల ఆస్తి రాసిచ్చిన యజమాని – ఎంతో తెలుసా

-

చాలా మంది కుక్కలని ఎంతో ఇష్టంగా ప్రేమించుకుంటారు… ముఖ్యంగా ఇలా కుక్కలు కూడా ఎంతో విశ్వాసం చూపిస్తాయి..
కొందరు అయితే ఏకంగా కుటుంబ సభ్యుల కంటే వీటిపైనే ఎంతో ఇష్టం పెంచుకుంటారు, తాజాగా ఇక్కడ ఇదే జరిగింది ఏకంగా ఆస్తిని కూడా తన కుక్కకి రాసి ఇచ్చాడు ఓ యజమాని..

- Advertisement -

అమెరికాలోని టేన్నసీలో నివసించే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కమీద ఉన్న ప్రేమతో ఏకంగా 5 మిలియన్ డాలర్ల ఆస్తి రాశాడు.
దాదాపు మన భారతీయ కరెన్సీలో దీని విలువ 36 కోట్లు.. మొత్తం ఈ ఆస్తి వీలునామా ద్వారా రాశారు..బిల్ డోరిస్ అనే 84 ఏళ్ల వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా లులు అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు.

లులు సంరక్షణకు, దాని అవసరాలకు అయ్యే ఖర్చుల కోసం ఆ డబ్బుని వాడాలని వీలునామాలో కోరాడు. ఇక ఆ కుక్క బాధ్యత తన స్నేహితుడు తీసుకోవాలి అని వీలునామాలోరాశాడు. నిజంగా ప్రపంచంలో ఇదే ఇలాంటి తొలి ఘటన అంటున్నారు అందరూ.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...