Flash: కరోనా బారిన పడ్డ ఆ దేశ ప్రధాని

0
79

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. థర్డ్ వేవ్ లో ఇప్పటికే ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు కోవిడ్ బారిన పడగా తాజాగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్​ ట్రూడో కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.