బ్రేకింగ్: కాంగ్రెస్​కు బిగ్ షాకిచ్చిన సీనియర్​ నేత..

0
105
Telangana Congress Party

కాంగ్రెస్​ పార్టీకి ఆ పార్టీ సీనియర్​ నేత అయినా కపిల్ సిబల్ ఊహించని షాక్ ఇచ్చి నాయకులను ఆశ్యర్యానికి గురిచేశాడు. అతను ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ మంగళవారం ప్రారంభంకాగా.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో కపిల్ సిబల్ సమావేశమయ్యి వారి సమక్షంలో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.